మనుషుల్ని గౌరవించనోల్లు!
మనసంటే ఎరగానోల్లు!
మానవత్వం తెలియనోల్లు!
మమకారం చుడనోల్లు!
నాగరికులంటే నమ్మేదెలా ?
మనుషులంటే తెల్లోల్లు కాదు!
మనుషులంటే తెలివున్నోల్లు కాదు!
మనుషులంటే అమాయకుల్ని champetollu
కాదు!
మనుషులంటే అనామకుల్ని దోచుకునేతోల్లు కాదు!
సాటిమనిషిని గౌరవించేతోల్లు!
ఆపదలో ఉంటే అడుకునేతోల్లు!
ఎవన్నికనోల్లను ఏమంటారు ?
అనగరికులంటారు.
నరరూప రాక్షసులంటారు!
మరి అస్త్రేలిఒంస్ ఎవరు?
కోతి డాలర్ల ప్రశ్న?