ప్రముఖ పోస్ట్‌లు

5, జులై 2009, ఆదివారం

విప్లవం

ఆకలితో అలమటించినపుడు పుట్టేది ఆకలి విప్లవం !

శ్రమించిన శ్రమ దోపిడీ జరిగినపుడు పుట్టేది శ్రామిక విప్లవం !

అన్నీ అర్హతలున్న అనచివెయడ్డపుడు

పుట్టేది తిరుగుబాటు విప్లవం !

ఈ ప్రజా విప్లవాలకు ఉపిరిపోసేదే

యువరాజ్య విప్లవం రండి సమిదలైన సరే

సమ సమాజాన్ని నిర్మిద్దాం

ప్రజా రాజ్యాన్ని స్థాపిద్దాం !!!

1 కామెంట్‌: